హంద్రీ నీవా ప్రధాన కాలువ ద్వారా 106 చెరువులు నింపవచ్చు

విధాత‌: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు.హంద్రీ నీవా ప్రధాన కాలువలో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ వినియోగంలోకి రాలేదు,హంద్రీ నీవా ప్రధాన కాలువ ద్వారా 106 చెరువులు నింపవచ్చు.150 గ్రామాలకు తాగునీరు, దాదాపు 10 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందించవచ్చు.ఇందుకోసం నిధులను కేటాయించినప్పటికీ సగం మాత్రమే ఖర్చు చేశారు.తక్షణమే హంద్రీనీవా ద్వారా చెరువులు నింపి ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందించండి.