నకిలీ చలానాలు.. అధికారుల గుట్టు రట్టు

రాష్ట్ర వాప్తంగా కదులుతున్న చలానాల డొంకా విధాత:పలు చోట్ల కొందరు సబ్ రిజిస్ట్రార్ లు తమకేమి సంబందం లేదన్న చందంగా పోలీసులకు పిర్యాదు.మరి కొన్ని చోట్ల రంగంలోకి దిగి నేరుగా పరిశీలన చేస్తున్న జిల్లా రిజిస్ట్రార్ లు.రాష్ట్ర వాప్తంగా సంచలనం కాబోతున్న చలానాల బాగోతం.నంద్యాల సబ్ రిజిస్టర్ సోఫియా బేగం పై సస్పెన్షన్ వేటు.నకిలీ చలానాల వేటు ఇద్దరిపై జిల్లా రిజిస్టర్ కి డైరెక్షన్ ఇచ్చిన డీఐజీ మరో ఇద్దరిపై వేటుకు రంగం సిద్ధం.నకిలీ చలానాలపై ఆరుగురు […]

నకిలీ చలానాలు.. అధికారుల గుట్టు రట్టు

రాష్ట్ర వాప్తంగా కదులుతున్న చలానాల డొంకా

విధాత:పలు చోట్ల కొందరు సబ్ రిజిస్ట్రార్ లు తమకేమి సంబందం లేదన్న చందంగా పోలీసులకు పిర్యాదు.మరి కొన్ని చోట్ల రంగంలోకి దిగి నేరుగా పరిశీలన చేస్తున్న జిల్లా రిజిస్ట్రార్ లు.రాష్ట్ర వాప్తంగా సంచలనం కాబోతున్న చలానాల బాగోతం.నంద్యాల సబ్ రిజిస్టర్ సోఫియా బేగం పై సస్పెన్షన్ వేటు.నకిలీ చలానాల వేటు ఇద్దరిపై జిల్లా రిజిస్టర్ కి డైరెక్షన్ ఇచ్చిన డీఐజీ మరో ఇద్దరిపై వేటుకు రంగం సిద్ధం.నకిలీ చలానాలపై ఆరుగురు స్టాంప్ రైటర్స్ హస్తం విచారించిన జిల్లా అధికారులు.ఆరుగురిపై క్రిమినల్ కేసుల నమోదుకు రంగం సిద్ధం.మూగబోయిన నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయం.భారీగా వెలుగు చూసిన నకిలీ చలానాలు పాత్రదారులపై పోలీస్ నిఘా.
పూర్తి వివరాలు సేకరిస్తున్న ఇంటలిజెన్స్ విభాగం.