అగ్నిప్రమాదంలో తండ్రీ కొడుకులు సజీవ దహనం
విధాత: పశ్చిమ గోదావరి,నర్సాపురం మండలంలో విషాదం చోటు చేసుకుంది. అర్థరాత్రి ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రి, కుమారుడు(5) మంటల్లో సజీవదహనం అయ్యారు. ఈ ఘటన పీఎం లంకలో చోటు చేసుకుంది. అయితే..ఈ ఘటనకు గల కారణం గ్యాస్ సిలిండర్ పేలుడే కారణమని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.