పట్టాభిపై మత్స్యకారుల ఫిర్యాదు
విధాత: టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిపై మత్స్యకార నాయకులు విజయనగరం జిల్లా భోగాపురం పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. విజయవాడలోని టీడీపీ కార్యాలయం నుంచి ఈనెల 19న పట్టాభి మీడియా ద్వారా మాట్లాడుతూ మత్స్యకారుల జీవనాన్ని కించపరిచారని, పిత్తపరిగులు ఏరుకొనే వాళ్లు అంటూ అనుచిత వాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.