అగ్రి గోల్డ్ బాధితులకు నగదు చెల్లింపులు
విధాత: నేడు అగ్రి గోల్డ్ బాధితులకు ప్రభుత్వం నగదు చెల్లించనుంది.బాధితుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం జగన్.రూ.10 వేల లోపు డిపాజిట్ చేసిన రూ.207.61 కోట్లు చెల్లింపులు జరగనున్నాయి.రూ.10 వేల నుంచి రూ. 20 వేల లోపు డిపాజిట్ చేసిన వారికి రూ. 459.23 కోట్లు చెల్లింపులు.మొత్తం 7 లక్షలకు పైగా అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు,మొత్తం రూ.666.84 కోట్లు చెల్లించనున్నట్లు తెలిపిన ప్రభుత్వం.