ఘనంగా వై.యస్.ఆర్ జయంతి

విధాత‌:గుంటూరు బ్రాడిపేట లోని హోంమంత్రి కార్యాలయంలో దివంగత నేత వై.యస్.రాజశేఖర రెడ్డి గారి 72 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత YSR చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ తనుబుద్ది కృష్ణారెడ్డి, మేరీ, వెంకటప్పా రెడ్డి, ఇతర వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.