మానవ హక్కుల వేదిక ఏపీ,తెలంగాణ సమన్వయ కమిటీ సభ్యుడు వి.ఎస్.కృష్ణకు హైకోర్టులో ఊరట
విధాత;చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ఐపీసీ ప్రకారం దేశద్రోహం ( 124ఏ ) తదితర సెక్షన్ల కింద విశాఖ జిల్లా ముంచంగిపుట్ట పోలీసులు నమోదు చేసిన కేసులో అరెస్ట్ చేయవద్దని , ఇతర తొందరపాటు చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర పోలీసులతో పాటు ,జాతీయ దర్యాప్తు సంస్థను ఆదేశించింది.కేసులో దర్యాప్తు కొనసాగించుకోవచ్చని స్పష్టంచేసింది.విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.

విధాత;చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ఐపీసీ ప్రకారం దేశద్రోహం ( 124ఏ ) తదితర సెక్షన్ల కింద విశాఖ జిల్లా ముంచంగిపుట్ట పోలీసులు నమోదు చేసిన కేసులో అరెస్ట్ చేయవద్దని , ఇతర తొందరపాటు చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర పోలీసులతో పాటు ,జాతీయ దర్యాప్తు సంస్థను ఆదేశించింది.కేసులో దర్యాప్తు కొనసాగించుకోవచ్చని స్పష్టంచేసింది.విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.