మానవ హక్కుల రక్షణ అధ్యక్షుడు గా లక్ష్మి కాంతం
విధాత:కృష్ణా జిల్లా కలెక్టర్ గా పనిచేసి అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓ గా పనిచేసి పదవీవిరమణ చేసిన మాజీ ఐఏఎస్ అధికారి బి. లక్ష్మి కాంతంను మానవ హక్కుల రక్షణ మిషన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు గా నియమిస్తూ మానవ హక్కుల రక్షణ మిషన్ జాతీయ అధ్యక్షుడు చిన్నితల ప్రకాష్ నేడు ఉతర్వులు ఇచ్చారు.