సీఎంగా 40 ఏళ్లు జగనే ఉండాలి

విధాత‌ : సీఎం జగన్ భారతంలో దుర్యోధనుడు అవ్వడం తనకు ఇష్టం లేదని, సీఎంగా 40 ఏళ్లు మీరే ఉండాలని ఎంపీ రఘురామకృష్జరాజు అన్నారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరి వల్ల బ్యూరోక్రాట్స్‌కు కోర్టు మొట్టికాయలు వేసిందని, కోర్టుల చేత ఇన్ని అక్షింతలు వేయించుకున్న బ్యూరోక్రాట్స్ ఎవరూ లేరని ఎంపీ రఘురామ తెలిపారు. విద్యార్ధుల విషయంలో అందరిదీ ఒక దారి అయితే ఏపీ సీఎంది ఇంకో దారి అని, ఏపీ ప్రభు త్వంపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్జరాజు మండిపడ్డారు. […]

సీఎంగా 40 ఏళ్లు జగనే ఉండాలి

విధాత‌ : సీఎం జగన్ భారతంలో దుర్యోధనుడు అవ్వడం తనకు ఇష్టం లేదని, సీఎంగా 40 ఏళ్లు మీరే ఉండాలని ఎంపీ రఘురామకృష్జరాజు అన్నారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరి వల్ల బ్యూరోక్రాట్స్‌కు కోర్టు మొట్టికాయలు వేసిందని, కోర్టుల చేత ఇన్ని అక్షింతలు వేయించుకున్న బ్యూరోక్రాట్స్ ఎవరూ లేరని ఎంపీ రఘురామ తెలిపారు. విద్యార్ధుల విషయంలో అందరిదీ ఒక దారి అయితే ఏపీ సీఎంది ఇంకో దారి అని, ఏపీ ప్రభు త్వంపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్జరాజు మండిపడ్డారు. సుప్రీం జోక్యంతో కరోనా వల్ల ఏపీ విద్యార్ధులకు గండం తప్పిం దని ఎంపీ పేర్కొన్నారు.