నిరాస్యురాలైన మాజీ వాలంటీర్ శివశ్రీకి జనసేన అండ

విధాత‌:నోటీసులు ఇచ్చిన గంటల వ్యవధిలోనే నేల కూల్చిన శివశ్రీ ఇళ్లు.దిక్కు తోచని శివశ్రీ కుటుంబానికి ఆశ్రయం కల్పించిన జనసేన నాయకులు మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్ చిల్లపల్లి శ్రీనివాసరావు.పునరావాసం కలిగేంతవరకు తమ సొంత అపార్ట్మెంట్ లో ఆశ్రయం కల్పించారు. బాధితులకు జ‌న‌సేన ఎప్పుడూ అండగా ఉంటుంద‌ని ఆయ‌న భరోసా ఇచ్చారు.