కడవలతో రొడ్డెక్కిన మహిళలు

విధాత‌:దాహం తీర్చండి అంటూ రొడ్డెక్కిన మహిళలు కళ్యాణదుర్గం మున్సిపాలిటీ లో గత 25 రోజుల నుండి నీరు ప్రజలు అనేక ఇబ్బుందులు పడ్డారు మహిళలు కడవలతో రోడ్డేకారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం ఎంత మంది అధికారులకు ఎన్ని సార్లు సమాచారం ఇచ్చిన కేవలం ఒక ట్యాంకర్ పంపి చేతులు దులుపుకొంటున్నారు,గతంలో ఎన్నడూ లేని విధంగా నీటి కొరత వలన తాము ఇబ్బందులు పడాల్సి వచ్చిందన్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి […]

కడవలతో రొడ్డెక్కిన మహిళలు

విధాత‌:దాహం తీర్చండి అంటూ రొడ్డెక్కిన మహిళలు కళ్యాణదుర్గం మున్సిపాలిటీ లో గత 25 రోజుల నుండి నీరు ప్రజలు అనేక ఇబ్బుందులు పడ్డారు మహిళలు కడవలతో రోడ్డేకారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం ఎంత మంది అధికారులకు ఎన్ని సార్లు సమాచారం ఇచ్చిన కేవలం ఒక ట్యాంకర్ పంపి చేతులు దులుపుకొంటున్నారు,గతంలో ఎన్నడూ లేని విధంగా నీటి కొరత వలన తాము ఇబ్బందులు పడాల్సి వచ్చిందన్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ దాహం తీర్చాలని వారు కోరుకున్నారు.