సోదరుడు పవన్ కళ్యాణ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు : నారా లోకేష్
విధాత: పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు టిట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు నారా లోకేష్.తన ట్వట్టర్ ఖాతా లో జనసేన అధ్యక్షుడు, సోదరుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదస్యపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.అని ట్వీట్ చేశారు.