ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీది మొదటి స్థానం
విధాత: ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీది మొదటి స్థానం అని వెల్లడించారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.ఈ వారంలోనే ఎక్స్ పోర్ట్ కాన్ క్లేవ్ ను ఏర్పాటు చేస్తున్నాం,ఎక్స్ పోర్ట్ కాన్ క్లేవ్ ద్వారా ఎగుమతిదారులకు కావాల్సిన సమాచారం అందిస్తాం.వాణిజ్యంలో దేశంలోని ఏ రాష్ట్రంతో నైనా పోటీ పడే సత్తా ఏపీ కి ఉంది వాణిజ్యం పెంపునకు , మౌలిక వసతుల కల్పన లో ఏపీ ముందుంటుంది.కోవిడ్ కష్టాలున్నా ఏపీ లో ఎగుమతులు గణనీయంగా […]

విధాత: ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీది మొదటి స్థానం అని వెల్లడించారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.ఈ వారంలోనే ఎక్స్ పోర్ట్ కాన్ క్లేవ్ ను ఏర్పాటు చేస్తున్నాం,ఎక్స్ పోర్ట్ కాన్ క్లేవ్ ద్వారా ఎగుమతిదారులకు కావాల్సిన సమాచారం అందిస్తాం.వాణిజ్యంలో దేశంలోని ఏ రాష్ట్రంతో నైనా పోటీ పడే సత్తా ఏపీ కి ఉంది వాణిజ్యం పెంపునకు , మౌలిక వసతుల కల్పన లో ఏపీ ముందుంటుంది.కోవిడ్ కష్టాలున్నా ఏపీ లో ఎగుమతులు గణనీయంగా పెరిగాయి,2020-21లో రూ. 1.23 లక్షల కోట్ల ఎగుమతులు జరిగాయని పేర్కొన్నారు.