ఏపీకి మరోసారి వాతావరణశాఖ హెచ్చరికలు
విధాత: ఏపీకి వాతావరణశాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, కడపకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటిం చింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. దీంతో రేపు చిత్తూరు, కడప జిల్లాల్లో స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. గుంటూరు, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

విధాత: ఏపీకి వాతావరణశాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, కడపకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటిం చింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది.
దీంతో రేపు చిత్తూరు, కడప జిల్లాల్లో స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. గుంటూరు, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.