ముస్లిం సహోదరులందరికీ ‘మిలాద్ – ఉన్ – నబీ’ శుభాకాంక్షలు..!
విధాత: ముస్లిం సహోదరులందరికీ మిలాద్ - ఉన్ - నబీ శుభాకాంక్షలు తెలియజేశారు నారా లోకేష్. తన అద్భుత సందేశాలతో ఈ భూభాగం నుంచి అశాంతిని పారద్రోలి శాంతిని నెలకొల్పడానికి, నిరుపేదలకు సాయం చేసి సమాజంలో అంతరాలను రూపుమాపడానికి కృషిచేసిన మహనీయుడు మహమ్మద్ ప్రవక్త.ప్రవక్త జన్మదినాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్న ముస్లిం సహోదరులందరికీ 'మిలాద్ - ఉన్ - నబీ' శుభాకాంక్షలు..!

విధాత: ముస్లిం సహోదరులందరికీ మిలాద్ – ఉన్ – నబీ శుభాకాంక్షలు తెలియజేశారు నారా లోకేష్. తన అద్భుత సందేశాలతో ఈ భూభాగం నుంచి అశాంతిని పారద్రోలి శాంతిని నెలకొల్పడానికి, నిరుపేదలకు సాయం చేసి సమాజంలో అంతరాలను రూపుమాపడానికి కృషిచేసిన మహనీయుడు మహమ్మద్ ప్రవక్త.ప్రవక్త జన్మదినాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్న ముస్లిం సహోదరులందరికీ ‘మిలాద్ – ఉన్ – నబీ’ శుభాకాంక్షలు..!