ఎగుమతుల్లో అగ్రస్థానమే లక్ష్యంగా వాణిజ్య ఉత్సవ్ -2021
2030 కల్లా రెట్టింపు ఎగుమతులు ముఖ్యమంత్రి చేతుల మీదుగా మంగళవారం వాణిజ్య ఉత్సవ్ -2021 లాంచ్ విధాత: రాష్ట్ర ప్రభుత్వం , ప్లాస్టిక్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆధ్వ ర్యంలో ఎక్స్ పోర్ట్ సమ్మిట్ . రెండు రోజుల సదస్సుకి హాజరు కానున్న దేశ,విదేశాల రాయబారులు, పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారులు, పాలసీ తయారీదారులు, ఎక్స్ పోర్ట్ ప్రమో షన్ కౌన్సిల్ వాణిజ్య ఉత్సవం-2021 కర్టెన్ రేజర్ కార్యక్ర మంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, […]

- 2030 కల్లా రెట్టింపు ఎగుమతులు ముఖ్యమంత్రి చేతుల మీదుగా మంగళవారం వాణిజ్య ఉత్సవ్ -2021 లాంచ్
విధాత: రాష్ట్ర ప్రభుత్వం , ప్లాస్టిక్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆధ్వ ర్యంలో ఎక్స్ పోర్ట్ సమ్మిట్ . రెండు రోజుల సదస్సుకి హాజరు కానున్న దేశ,విదేశాల రాయబారులు, పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారులు, పాలసీ తయారీదారులు, ఎక్స్ పోర్ట్ ప్రమో షన్ కౌన్సిల్ వాణిజ్య ఉత్సవం-2021 కర్టెన్ రేజర్ కార్యక్ర మంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, వ్యవ సాయ శాఖ మంత్రి కన్నబాబు. వాణిజ్య ఉత్సవ్ లోగోను ఆ విష్కరించిన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి. వాణిజ్య ఉ త్సవ్ కి సంబంధించిన ఫ్లైయర్ లాంచ్ చేసిన వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు . ఎక్స్ పోర్ట్ సమ్మిట్ లో పాల్గొనేందుకు వెబ్ పేజీని ప్రారంభించిన ఇరువురు మంత్రులు