విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో MP RRR పిటిషన్

<p>విధాత:విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామకృష్ణం రాజు పిటిషన్.జగన్ అక్రమాస్తుల కేసులో బెయిల్ షరతులు ఉల్లంఘించినందున బెయిల్ క్యాన్సిల్ చేయాలని పిటిషన్.విజయసాయిరెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారన్న రఘురామకృష్ణరాజు.</p>

విధాత:విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామకృష్ణం రాజు పిటిషన్.జగన్ అక్రమాస్తుల కేసులో బెయిల్ షరతులు ఉల్లంఘించినందున బెయిల్ క్యాన్సిల్ చేయాలని పిటిషన్.విజయసాయిరెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారన్న రఘురామకృష్ణరాజు.