పోలీసుల ద్వారా ప్రతిపక్షాల గొంతు నోక్కుతున్నారు

విధాత‌,గుంటూరు:కొండపల్లి లో భారీగా అక్రమ మైనింగ్ జరుగుతుంది అందుకే టిడిపి నేతల బృందాన్ని అడ్డుకున్నారు.వైసిపి ప్రభుత్వానికి దమ్ముంటే అక్రమ మైనింగ్ జరగడం లేదని నిరూపించాలని అన్నారు మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు.పోలీసుల ద్వారా ప్రతిపక్షాల గొంతు నోక్కుతున్నారు.ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని జగన్ దుర్వినియోగం చేస్తున్నాడు,అగ్రవర్ణాలు చట్టాన్ని అసహించుకునే విదంగా చేస్తున్నాడు.తప్పుడు అట్రాసిటీ కేసులు నమోదు తో చట్టాన్ని ఎత్తివేయించే ప్రయత్నం జగన్ చేస్తున్నాడు,అట్రాసిటీ చట్టం దుర్వినియోగం పై ఒక దళితుడుగా ఎంతో ఆవేదన చెందుతున్నాన‌ని […]

పోలీసుల ద్వారా ప్రతిపక్షాల గొంతు నోక్కుతున్నారు

విధాత‌,గుంటూరు:కొండపల్లి లో భారీగా అక్రమ మైనింగ్ జరుగుతుంది అందుకే టిడిపి నేతల బృందాన్ని అడ్డుకున్నారు.వైసిపి ప్రభుత్వానికి దమ్ముంటే అక్రమ మైనింగ్ జరగడం లేదని నిరూపించాలని అన్నారు మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు.పోలీసుల ద్వారా ప్రతిపక్షాల గొంతు నోక్కుతున్నారు.ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని జగన్ దుర్వినియోగం చేస్తున్నాడు,అగ్రవర్ణాలు చట్టాన్ని అసహించుకునే విదంగా చేస్తున్నాడు.తప్పుడు అట్రాసిటీ కేసులు నమోదు తో చట్టాన్ని ఎత్తివేయించే ప్రయత్నం జగన్ చేస్తున్నాడు,అట్రాసిటీ చట్టం దుర్వినియోగం పై ఒక దళితుడుగా ఎంతో ఆవేదన చెందుతున్నాన‌ని తప్పకుండా కొండపల్లి వెళ్తాం. అక్రమ మైనింగ్ బయటపెడతాం,పోలీసులతో ఎన్ని రోజులు ఆపగలుగుతారో చూస్తామ‌న్నారు.