ఖమ్మంలో లోకేష్ కు ఘనస్వాగతం
విధాత: ఖమ్మం జిల్లా మీదుగా పోలవరం ముంపు మండలాల పర్యటన కు వెళుతున్న టిడిపి నేత నారా లోకేష్ కు జిల్లా సరిహద్దు నాయక న్ గూడెం వద్ద టిడిపి శ్రేణులు ఘన స్వాగతం పలికారు.భారీ వర్షం లోను భారీ గా తరలి వచ్చిన తెలుగుదేశం అభిమానులు,తొలిసారిగా ఖమ్మం వచ్చిన లోకేష్ కు ఘనంగా సన్మానం చేశారు కార్యకర్తలు.తదనంతరం లోకేష్ కార్యకర్తలతో ముచ్చటించారు.