విజయవాడలో దొంగనోట్లు చెలామణి

విధాత‌ :విజయవాడలో భారీగా దొంగ నోట్లు పట్టుబడ్డాయి. దొంగనోట్లు చెలామణి చేస్తున్న ఇంజినీరింగ్‌ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి లక్షా 30 వేలు సీజ్‌ చేశారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.