కరోనా పేరుతో ప్రైవేట్ ఆసుప్రత్రులలో దోపిడీ
కరోనా పేరుతో విశాఖలో ప్రైవేట్ ఆసుప్రత్రుల దోపిడీ.తగరపువలసలో ఉన్న అనిల్ నీరుకొండ హాస్పిటల్ లో కరోనా రోగుల నుంచి భారీగా డబ్బులు వసూళ్లు.డబ్బులు వసూళ్లు చేసినప్పటికీ రోగులను పట్టించుకోని హాస్పిటల్ యాజమాన్యం.హాస్పిటల్ లో అడ్మిషన్ అవ్వాల్సిందేనాని రోగులను భయబ్రాంతులకు గురి చేస్తున్న యాజమాన్యం.అడ్మిషన్లు చేసి బాధితులకు ట్రీట్మెంట్ ఇవ్వడం లో విఫలం..పేషెంటు వైపు చూడనని చెపుతున్న అనిల్ నీరుకొండ హాస్పిటల్ యాజమాన్యం(ANH).జాయిన్ అయి 24 గంటలు గడుస్తున్నా కనీసం ప్రాథమిక వైద్యం కూడా అంధించని హాస్పిటల్ యాజమాన్యం.తీవ్ర […]

కరోనా పేరుతో విశాఖలో ప్రైవేట్ ఆసుప్రత్రుల దోపిడీ.తగరపువలసలో ఉన్న అనిల్ నీరుకొండ హాస్పిటల్ లో కరోనా రోగుల నుంచి భారీగా డబ్బులు వసూళ్లు.డబ్బులు వసూళ్లు చేసినప్పటికీ రోగులను పట్టించుకోని హాస్పిటల్ యాజమాన్యం.హాస్పిటల్ లో అడ్మిషన్ అవ్వాల్సిందేనాని రోగులను భయబ్రాంతులకు గురి చేస్తున్న యాజమాన్యం.అడ్మిషన్లు చేసి బాధితులకు ట్రీట్మెంట్ ఇవ్వడం లో విఫలం..పేషెంటు వైపు చూడనని చెపుతున్న అనిల్ నీరుకొండ హాస్పిటల్ యాజమాన్యం(ANH).జాయిన్ అయి 24 గంటలు గడుస్తున్నా కనీసం ప్రాథమిక వైద్యం కూడా అంధించని హాస్పిటల్ యాజమాన్యం.తీవ్ర ఇబ్బందులు పడుతున్న కరోనా రోగులు.ఇంత జరుగుతున్న కనీసం హాస్పిటల్ వైపు తొంగి చూడని వైద్యాధికారులు.హాస్పిటల్ లో ఉన్న బాధితులు పరిస్థితి తెలియక గందరగోళం లో కరోనా రోగుల బంధువులు.