మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న రోజా
విధాత: నగరి మునిసిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం లో ఎక్స్ అఫిషియో మెంబర్ హోదా లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆర్కే రోజా పాల్గొన్నారు. ముఖ్యమైన అభివృద్ధి పనులపై మునిసిపల్ కౌన్సిల్ ప్రతిపాదించిన తీర్మానాలను ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా హౌసింగ్ అధికారి పద్మనాభం పాల్గొన్నారు. నియోజకవర్గం లోని హౌసింగ్ నిర్మాణ పనులు గురించి చర్చించారు.