మహిళా వాలంటీర్ పై ఇద్దరు విలేకరులు లైంగిక వేధింపులు
విధాత:కృష్ణాజిల్లా,నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలంలో మహిళా వాలంటీర్ పై వేధింపులు.ఇద్దరు విలేకరులు నకిలీ సర్టిఫికెట్ లతో వాలంటీర్కు ఉద్యోగం ఇచ్చిన వైనం.అందుకు ప్రతిగా నగదు డిమాండ్ నగదు ఇచ్చిన అక్కడితో ఆగకుండా శారీరకంగా,మానసికంగా లైంగిక వేధింపులు.వేధింపులు భరించలేక జిల్లా ఎస్పీని ఆశ్రయించింది బాధితురాలు సుధారాణి.వాలంటీర్ ఉద్యోగాన్ని తొలగింపు చేసి లైంగిక వేధింపులు చేస్తున్నారని ఫిర్యాదు.జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశిల్ ఆదేశాలతో ఇద్దరు విలేకరులపై కేసు నమోదు చేసినట్లు తెలిపిన డిఎస్పీ శ్రీనివాసులు.విచారించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి […]

విధాత:కృష్ణాజిల్లా,నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలంలో మహిళా వాలంటీర్ పై వేధింపులు.ఇద్దరు విలేకరులు నకిలీ సర్టిఫికెట్ లతో వాలంటీర్కు ఉద్యోగం ఇచ్చిన వైనం.అందుకు ప్రతిగా నగదు డిమాండ్ నగదు ఇచ్చిన అక్కడితో ఆగకుండా శారీరకంగా,మానసికంగా లైంగిక వేధింపులు.వేధింపులు భరించలేక జిల్లా ఎస్పీని ఆశ్రయించింది బాధితురాలు సుధారాణి.వాలంటీర్ ఉద్యోగాన్ని తొలగింపు చేసి లైంగిక వేధింపులు చేస్తున్నారని ఫిర్యాదు.జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశిల్ ఆదేశాలతో ఇద్దరు విలేకరులపై కేసు నమోదు చేసినట్లు తెలిపిన డిఎస్పీ శ్రీనివాసులు.విచారించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు.