ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 2 కోట్ల విలువైన 200 ఆక్సీజన్ కాన్సన్‌ట్రేటర్‌లను అందజేసిన..సిక్మా
విధాత:కోవిడ్–19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం సౌత్ ఇండియన్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సిక్మా) ప్రతినిధులు. ఒక్కొక్కటి 10 లీటర్ల కెపాసిటీ ఉన్న 200 కాన్సన్‌ట్రేటర్‌లను విరాళంగా అందజేసిన సిక్మా ప్రతినిధులు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ని కలిసి వివరాలు అందజేసిన ఎం.రవీందర్ రెడ్డి (డైరెక్టర్, మార్కెటింగ్, భారతీ సిమెంట్స్), డాక్టర్ ఎస్.ఆనంద్ రెడ్డి (ఎండీ, సాగర్ సిమెంట్స్), ఇంజేటి గోపినాద్ (సీఈవో, సిక్మా).

విధాత:కోవిడ్–19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం సౌత్ ఇండియన్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సిక్మా) ప్రతినిధులు.
ఒక్కొక్కటి 10 లీటర్ల కెపాసిటీ ఉన్న 200 కాన్సన్‌ట్రేటర్‌లను విరాళంగా అందజేసిన సిక్మా ప్రతినిధులు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ని కలిసి వివరాలు అందజేసిన ఎం.రవీందర్ రెడ్డి (డైరెక్టర్, మార్కెటింగ్, భారతీ సిమెంట్స్), డాక్టర్ ఎస్.ఆనంద్ రెడ్డి (ఎండీ, సాగర్ సిమెంట్స్), ఇంజేటి గోపినాద్ (సీఈవో, సిక్మా).