మీ సమస్యను పరిష్కరించేందుకు కు మీతో మేమున్నాం
ప్రతిరోజు స్పందన కార్యక్రమం లో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదు దారులతో మాట్లాడిన జిల్లా ఎస్పీ.ప్రతిరోజు స్పందన కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదుదారు లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని, చట్ట ప్రకారం ఆ ఫిర్యాదులపై తగు విచారణ జరిపి సత్వర న్యాయం అందించేలా కృషి చేస్తామని, పోలీస్ శాఖ ఎల్లవేళల తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. వివిధ రకాలైన సమస్యలతో ఎస్పీ […]

ప్రతిరోజు స్పందన కార్యక్రమం లో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదు దారులతో మాట్లాడిన జిల్లా ఎస్పీ.ప్రతిరోజు స్పందన కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదుదారు లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని, చట్ట ప్రకారం ఆ ఫిర్యాదులపై తగు విచారణ జరిపి సత్వర న్యాయం అందించేలా కృషి చేస్తామని, పోలీస్ శాఖ ఎల్లవేళల తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. వివిధ రకాలైన సమస్యలతో ఎస్పీ గారిని ఆశ్రయించగా అందరి సమస్యలు విని సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు ఫిర్యాదుల ను వెంటనే న్యాయం జరగాలని ఆదేశాలు జారీ చేశారు.