టీడీపీ కార్పొరేటర్ ఆనంద్ తాగి సచివాలయ సిబ్బంది పై దౌర్జన్యం
విధాత:కృష్ణాజిల్లామచిలీపట్నం లో దారుణం 38 వ సచివాలయం లో అదే డివిజన్ కు చెందిన టీడీపీ కార్పొరేటర్ అన్నం ఆనంద్ తాగి సచివాలయ సిబ్బంది పై దౌర్జన్యం.వాక్సినేషన్ కోసం తన అనుచరులను తీసుకువచ్చి వేయాల్సిందిగా హుకుం జారీ,ప్రస్తుతం 2 వ డోస్ మాత్రమే ఉందని ఏ ఎన్ ఎమ్ ఎంత చెప్పినా తాగిన మత్తులో వినకుండా ఏ ఎన్ ఎమ్ పై అసభ్యంగా మాట్లాడుతూ దౌర్జనానికి తెగబడిన కార్పొరేటర్.ఇనుకుదురు స్టేషన్ కు ఫిర్యాదు చేసిన మహిళా పోలీస్, […]

విధాత:కృష్ణాజిల్లామచిలీపట్నం లో దారుణం 38 వ సచివాలయం లో అదే డివిజన్ కు చెందిన టీడీపీ కార్పొరేటర్ అన్నం ఆనంద్ తాగి సచివాలయ సిబ్బంది పై దౌర్జన్యం.వాక్సినేషన్ కోసం తన అనుచరులను తీసుకువచ్చి వేయాల్సిందిగా హుకుం జారీ,
ప్రస్తుతం 2 వ డోస్ మాత్రమే ఉందని ఏ ఎన్ ఎమ్ ఎంత చెప్పినా తాగిన మత్తులో వినకుండా ఏ ఎన్ ఎమ్ పై అసభ్యంగా మాట్లాడుతూ దౌర్జనానికి తెగబడిన కార్పొరేటర్.ఇనుకుదురు స్టేషన్ కు ఫిర్యాదు చేసిన మహిళా పోలీస్, టీడీపీ కార్పొరేటర్ అన్నం ఆనంద్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.