నేడు ఏపీ లో టీడీపీ నిరసనలు,ధర్నాలు

విధాత‌: వైకాపా ప్రభుత్వ తీరుపై తెదేపా నేతలు తీవ్ర ఆగ్రహం.జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఆర్థీక‌ వ్యవహారాలకు సంబంధించిన విషయాలపై శ్వేతపత్రం విడుద‌ల‌ చేయాలని డిమాండ్.రాష్ట్రంలోని సహజవనరులన్నింటినీ వైకాపా నేతలు దోచుకుంటున్నారని,అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలను పూర్తిగా తగ్గిస్తానన్న హామీని విస్మరించార‌ని.పెట్రోల్ ధరల పెంపుపై నేడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించనున్నట్లు పిలుపునిచ్చారు.