వరద బాధితులకు తెలుగు హీరోల సాయం
విధాత: ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు తెలుగు సినీ హీరోలు ముందుకువచ్చారు. మొదటగా మెగాస్టార్ చిరంజీవి రూ.25లక్షలు ప్రకటించగా ఆయన బాటలోనే తనయుడు రామ్ చరణ్ రూ.25 లక్షలు ప్రకటించారు. మొత్తంగా చిరంజీవి, రామ్ చరణ్ ల నుండి ఏపీ ప్రభుత్వ సహాయ నిధికి మొత్తంగారూ. 50 లక్షల విరాళం అందింది. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ , మహేశ్‌బాబులు తమ వంతుగా చెరో రూ.25 లక్షలు సాయం ప్రకటించారు. వీరి బాటలోనే మరికొందరు సాయం ప్రకటించనున్నారు.

విధాత: ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు తెలుగు సినీ హీరోలు ముందుకువచ్చారు. మొదటగా మెగాస్టార్ చిరంజీవి రూ.25లక్షలు ప్రకటించగా ఆయన బాటలోనే తనయుడు రామ్ చరణ్ రూ.25 లక్షలు ప్రకటించారు.

మొత్తంగా చిరంజీవి, రామ్ చరణ్ ల నుండి ఏపీ ప్రభుత్వ సహాయ నిధికి మొత్తంగారూ. 50 లక్షల విరాళం అందింది. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ , మహేశ్‌బాబులు తమ వంతుగా చెరో రూ.25 లక్షలు సాయం ప్రకటించారు. వీరి బాటలోనే మరికొందరు సాయం ప్రకటించనున్నారు.