హైకోర్టు తీర్పు పట్ల తెలుగు యువత హర్షం..తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల ఆనంద్ గౌడ్

విధాత:గ్రూప్ 1 అభ్యర్థుల ఇంటర్వ్యూల పై 4 వారాలు పాటు స్టే ఇవ్వడాన్ని తెలుగు యువత స్వాగత్ ఇస్తున్నదని హైకోర్టు తీర్పుపై తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల ఆనంద్ గౌడ్ హర్షం ప్రకటించాడు ఏపీపీఎస్సీలో అనేక అక్రమాలు జరిగాయని ప్రతిభ కలిగిన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని డిజిటల్ మూల్యాంకన పేరుతో ప్రతిభ కలిగిన అభ్యర్థులకు అన్యాయం చేస్తూ కావలసిన వారికి మార్కులు వేసే విధంగా కొత్త విధానాన్ని తీసుకొచ్చారని దీనిపై అభ్యర్థుల్లో అనేక అనుమానాలు […]

హైకోర్టు తీర్పు పట్ల తెలుగు యువత హర్షం..తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల ఆనంద్ గౌడ్

విధాత:గ్రూప్ 1 అభ్యర్థుల ఇంటర్వ్యూల పై 4 వారాలు పాటు స్టే ఇవ్వడాన్ని తెలుగు యువత స్వాగత్ ఇస్తున్నదని హైకోర్టు తీర్పుపై తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల ఆనంద్ గౌడ్ హర్షం ప్రకటించాడు ఏపీపీఎస్సీలో అనేక అక్రమాలు జరిగాయని ప్రతిభ కలిగిన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని డిజిటల్ మూల్యాంకన పేరుతో ప్రతిభ కలిగిన అభ్యర్థులకు అన్యాయం చేస్తూ కావలసిన వారికి మార్కులు వేసే విధంగా కొత్త విధానాన్ని తీసుకొచ్చారని దీనిపై అభ్యర్థుల్లో అనేక అనుమానాలు ఉన్నాయని మొదటి నుంచి అభ్యర్థులతో పాటు తెలుగు యువత కూడా చెబుతున్న ఏపీపీఎస్సీ అధికారులు పెడచెవిన పెట్టారని అభ్యర్థుల పత్రాలను మ్యాన్యువల్ వేసిన చేయాలని వెల్ వేషన్ సంబంధించిన సాంకేతికత SOP పై శ్వేత పత్రం విడుదల చేయాలని మొదటినుంచి తెలుగు యువత కోరుతున్న ఎందుకు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఈ సందర్భంగా ప్రకటించారు.

ఈ ప్రభుత్వానికి రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని కోర్టుల్లో అనేకమార్లు మొట్టికాయలు తిన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కోర్టులే కాపాడడం జరుగుతుందని ఆయన అన్నారు ఏపీపీఎస్సీ అభ్యర్థుల అనుమానాలు నివృత్తి చేసి న్యాయం జరిగేంత వరకు తెలుగు యువత వారి తరఫున పోరాటం సాగిస్తోందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.