పుష్కరఘూట్ లో అత్యాచారం జరిగిన ప్రదేశం ను పరిశీలించిన రాష్ట్ర తెలుగుమహిళా విభాగం మరియు టీడీపీ బృందం
విధాత:మొదట గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తాడేపల్లి అత్యాచార భాదితురాలిని పరామర్శించిన రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత బృందం.. తదనంతరం తాడేపల్లి సీతానగరం పుష్కరఘూట్ లో అత్యాచారం జరిగిన ప్రదేశం పరిశీలన…

విధాత:మొదట గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తాడేపల్లి అత్యాచార భాదితురాలిని పరామర్శించిన రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత బృందం..
తదనంతరం తాడేపల్లి సీతానగరం పుష్కరఘూట్ లో అత్యాచారం జరిగిన ప్రదేశం పరిశీలన…
సీతానగరం ఘటన స్థలమును పరశీలించిన వారిలో రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తో పాటు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంజి చిరంజీవి,గద్దె అనురాధ, గుంటూరు పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, గుంటూరు పార్లమెంట్ కార్యనిర్వాహాక కార్యదర్శి చావలి ఉల్లయ్య,గుంటూరు పార్లమెంట్ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి షేక్ రిజ్వానా,మంగళగిరి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్షి, తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షులు జంగాల సాంబశివరావు, ఇట్టా పెంచలయ్య, ఇట్టా భాస్కర్,చిన్నపోతుల సుబ్బారావు, దొప్పలపూడి జ్యోతిబసు బెజ్జం రామకృష్ణా రావు,తిరువీధుల బాపనయ్య,వల్లభనేని వెంకటరావు,యలమంచిలి పద్మజ,బొర్రా కృష్ణవందన,కొసరాజు శైలజ, కుసుమ, కృష్ణవేణి, ఊర్మిళ, ఈశ్వరి, పాలేటి కృష్ణవేణి, అడపా నరేష్, పాలేటి రాజ్ కుమార్ కాటం అంజి రెడ్డి, గాడి సాంబశివరావు, సాయచంద్, ఎండీ బాషా, అమీర్, తాడేపల్లి పట్టణ మహిళా నాయకులు తదితరులు ఉన్నారు