ఈ ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదే..మంత్రి సిదిలి అప్పలరాజు
విధాత: ప్రతి నియోజకవర్గానికి పశు వైద్యం కోసం అంబులెన్స్ ఏర్పాటు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదే .దేశంలోనే ఆంబులెన్స్ వ్యవస్థ తీసుకువచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని రెండో స్థానంలో నిలుస్తుందన్నారు .రెండు కోట్ల మూడు లక్షలతో నిర్మించిన ఆసుపత్రి ప్రారంభం.చిన్న జంతువుల నుండి పెద్ద జంతువుల వరకు ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు.రెండువేల పాపులేషన్ కలిగిన గ్రామాలలో రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేశాం. గ్రామ పంచాయితీ లలో అనిమల్ అసిస్టెంట్ పర్సన్ ఏర్పాటుచేసి మందులు టీకాలు […]

విధాత: ప్రతి నియోజకవర్గానికి పశు వైద్యం కోసం అంబులెన్స్ ఏర్పాటు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదే .దేశంలోనే ఆంబులెన్స్ వ్యవస్థ తీసుకువచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని రెండో స్థానంలో నిలుస్తుందన్నారు .రెండు కోట్ల మూడు లక్షలతో నిర్మించిన ఆసుపత్రి ప్రారంభం.చిన్న జంతువుల నుండి పెద్ద జంతువుల వరకు ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు.రెండువేల పాపులేషన్ కలిగిన గ్రామాలలో రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేశాం.
గ్రామ పంచాయితీ లలో అనిమల్ అసిస్టెంట్ పర్సన్ ఏర్పాటుచేసి మందులు టీకాలు అందిస్తున్నాం .ఇప్పటికే విద్యా రంగం, వైద్య రంగం, వ్యవసాయ రంగం, లలో నాడు-నేడు అభివృద్ధి పనులు.పశుసంవర్ధక శాఖలో కూడా నాడు- నేడు పేరుతో అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నాం.తిరుపతి లో నిర్మించిన ఆసుపత్రి అధునాతనమైన సదుపాయాల తో నిర్మించాం.
పశుసంవర్ధక శాఖ మంత్రి సిదిలి అప్పలరాజు కామెంట్స్.