రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులకు శిక్షణ

విధాత:రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన 13,095 మంది సర్పంచులకు నేటి నుంచి ఆగస్టు 14 వరకు శిక్షణ.రెవెన్యూ డివిజన్ల వారీగా ఒక్కో సర్పంచికి 3 రోజుల పాటు శిక్షణ ఉంటుంది.పంచాయతీ రాజ్ వ్యవస్థ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, ఆర్థిక సంఘం నిధుల వినియోగం,పౌరసేవలు, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై ప్రధానంగా అవగాహన.ఇదేసమయంలో 2,100 పెద్ద పంచాయతీల సర్పంచులకు బాపట్ల,సామర్లకోట, శ్రీకాకుళంలోని ఎక్స్​టెన్షన్ శిక్షణ కేంద్రాల్లో శిక్షణ.