మంత్రి బొత్స ఇంటి ముందు నిరుద్యోగ జేఏసీ నిరసన

విధాత:విజయనగరంలో ఉద్రిక్త పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై నిరసనగా మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటిని ముట్టడించి ప్రయత్నం చేసిన విద్యార్థి సంఘం నేతలు మరియు నిరుద్యోగులు పోలీసులు ఆందోళనకారుల మధ్య తోపులాట విద్యార్థి సంఘాల నేతలను అరెస్టు చేసిన పోలీసులు మంత్రి బొత్స ఇంటి చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.