పరిటాల సునీత వ్యాఖ్యలపై స్పందించిన వల్లభనేని వంశీ
విధాత: మాజీ మంత్రి పరిటాల సునీత వ్యాఖ్యలపై స్పందించిన వల్లభనేని వంశీ.. వచ్చే ఎన్నికల వరకు ఎందుకు? ఇప్పుడే రాజీనామా చేస్తానన్నారు.. ఖాళీ లెటర్ హెడ్‌పై సంతకం చేసి ఎన్టీవీకి ఇచ్చారు. తాను రాజీనామా చేస్తున్నట్టు రాసి స్పీకర్‌కు పంపాలని పరిటాల సునీతకు సూచించారు.. వదిన పరిటాల సునీత వచ్చి గన్నవరం సీటును గెలిపించుకుంటారేమో చూస్తానని వంశీ వెల్లడించారు.