మంచి మద్యం బ్రాండ్లను అందుబాటులో పెట్టండి.

బ్యాలెట్ పెట్టలో మందు బాబు విజ్ఞప్తి విధాత‌: వివిధ రకాల బ్రాండ్లు తాగలేక విసిగిపోయామని మంచి బ్రాండ్లను సరఫరా చేయాలని ఓ ముందు బాబు అధికారులకు విజ్ఞప్తి చేశారు. తన ఓటు తో పాటు బ్యాలెట్ బాక్స్ లో చీటీలు రాసి వేశారు.కూల్ బీర్లను అందుబాటులో ఉండేలా చూడాలని చీటి లో కోరారు.నల్లచెరువు మందుబాబుల యూత్ అధ్యక్షుడు అని రాసి ఉండటం కొసమెరుపు.అనంతపురం నల్లచెర్వు మండలం కడవవాండ్లపల్లి ఎంపీటీసీ బ్యాలెట్ బాక్సులు చీటీని అధికారులు గుర్తించారు

మంచి మద్యం బ్రాండ్లను అందుబాటులో పెట్టండి.

బ్యాలెట్ పెట్టలో మందు బాబు విజ్ఞప్తి

విధాత‌: వివిధ రకాల బ్రాండ్లు తాగలేక విసిగిపోయామని మంచి బ్రాండ్లను సరఫరా చేయాలని ఓ ముందు బాబు అధికారులకు విజ్ఞప్తి చేశారు. తన ఓటు తో పాటు బ్యాలెట్ బాక్స్ లో చీటీలు రాసి వేశారు.
కూల్ బీర్లను అందుబాటులో ఉండేలా చూడాలని చీటి లో కోరారు.
నల్లచెరువు మందుబాబుల యూత్ అధ్యక్షుడు అని రాసి ఉండటం కొసమెరుపు.
అనంతపురం నల్లచెర్వు మండలం కడవవాండ్లపల్లి ఎంపీటీసీ బ్యాలెట్ బాక్సులు చీటీని అధికారులు గుర్తించారు