పోలవరం ప్రాజెక్టు దగ్గర గోదావరి నదీప్రవాహమళ్ళింపుకు పూజాకార్యాక్రమాలు
విధాత:పోలవరం ప్రాజెక్టు దగ్గర గోదావరి నదీప్రవాహమళ్ళింపుకు పూజాకార్యాక్రమాలు నిర్వహించిన ఎపి ఈఎన్సీ నారాయణ రెడ్డి మరియు జలవనరుల శాఖ అధికారులు,మేఘా ఇంజనీరింగ్ సంస్ద సిబ్బంది.కార్యక్రమంలో పాల్గొన్న పోలవరం సిఈ, సుధాకర్ బాబు,ఎస్ఈ నరసింహమూర్తి, ఈఈలు మల్లి ఖార్జునరావు, ఆదిరెడ్డి,బాలకృష్ణ,మేఘా ఇంజనీరింగ్ సంస్ద వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్,జిఎంలు ముద్దుకృష్ణ,దేవ్ మని మిశ్రా, సిజిఎం రవీంద్రరెడ్డి,ఎజిఎం రాజేశ్, డిజిఎం శ్యామలరావు,మేనేజర్ మురళి,లు పాల్గొన్నారు.

విధాత:పోలవరం ప్రాజెక్టు దగ్గర గోదావరి నదీప్రవాహమళ్ళింపుకు పూజాకార్యాక్రమాలు నిర్వహించిన ఎపి ఈఎన్సీ నారాయణ రెడ్డి మరియు జలవనరుల శాఖ అధికారులు,మేఘా ఇంజనీరింగ్ సంస్ద సిబ్బంది.
కార్యక్రమంలో పాల్గొన్న పోలవరం సిఈ, సుధాకర్ బాబు,ఎస్ఈ నరసింహమూర్తి, ఈఈలు మల్లి ఖార్జునరావు, ఆదిరెడ్డి,బాలకృష్ణ,మేఘా ఇంజనీరింగ్ సంస్ద వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్,జిఎంలు ముద్దుకృష్ణ,దేవ్ మని మిశ్రా, సిజిఎం రవీంద్రరెడ్డి,ఎజిఎం రాజేశ్, డిజిఎం శ్యామలరావు,మేనేజర్ మురళి,లు పాల్గొన్నారు.