వైసీపీ కార్య‌క‌ర్త‌ బెదిరింపులు.. పోలీసుల‌తో ఎన్‌కౌంట‌ర్

విధాత:ముఖ్య‌మంత్రి సొంత జిల్లాలో ప్రొద్దుటూరుకి చెందిన వైసీపీ కార్య‌క‌ర్త‌ అక్బర్ బాషా భూమిని వైసీపీ నేత ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి క‌బ్జా చేశారు. ఇదేంట‌ని అడిగితే పోలీసుల‌తో ఎన్‌కౌంట‌ర్ చేయిస్తాన‌ని బెదిరించ‌డంతో బాషా కుటుంబంతో స‌హా ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని రోదిస్తూ పెట్టిన‌ సెల్ఫీ వీడియోపై ముఖ్య‌మంత్రి స్పందించాలి. వైసీపీ నేత‌లు ముస్లిం మైనారిటీల‌ను వేధించ‌డం ఆపాలి. త‌క్ష‌ణ‌మే వైసీపీ నేత‌ని అరెస్టుచేసి, బెదిరించిన సీఐ కొండారెడ్డిని విధుల్నించి తొల‌గించాలని టిడిపి డిమాండ్ చేస్తోంది.