మునుగోడు రిజల్ట్స్‌: రౌండ్‌ టు రౌండ్‌

విధాత: చివరివరకు హోరా హోరీగా జరిగిన మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. బీజీపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై దాదాపు 11 వేల ఓట్లకు పైగా మెజార్టీతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి విజయం సాధించారు. 2,3,15 రౌండ్లు మినహా అన్ని రౌండ్లలో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం కనబర్చగా, ఆరు సార్లు ఇక్కడ విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ ఈ ఎన్నికల్లో డిపాజిట్‌ కోల్పోయింది. పోటీలో ఉన్న అభ్యర్థులకు రౌండ్ల వారీగా వచ్చిన ఓట్లు […]

మునుగోడు రిజల్ట్స్‌:  రౌండ్‌ టు రౌండ్‌

విధాత: చివరివరకు హోరా హోరీగా జరిగిన మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. బీజీపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై దాదాపు 11 వేల ఓట్లకు పైగా మెజార్టీతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి విజయం సాధించారు.

2,3,15 రౌండ్లు మినహా అన్ని రౌండ్లలో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం కనబర్చగా, ఆరు సార్లు ఇక్కడ విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ ఈ ఎన్నికల్లో డిపాజిట్‌ కోల్పోయింది.

పోటీలో ఉన్న అభ్యర్థులకు రౌండ్ల వారీగా వచ్చిన ఓట్లు ఇలా ఉన్నాయి..

మొదటి రౌండ్‌లో

టీఆర్ఎస్ 6478,

బీజీపీ 5126,

కాంగ్రెస్‌ 2100.

టీఆర్‌ఎస్‌ లీడ్ 1,192

మొదటి రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 1,192 లీడ్‌

రెండో రౌండ్‌లో

టీఆర్ఎస్ 7781

బీజీపీ 8622

కాంగ్రెస్‌ 1532

బీజీపీ లీడ్ 841

2 రౌండ్లు ముగిసే సరికి టీఆర్‌ఎస్ 451 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

3వ రౌండ్‌లో

టీఆర్ఎస్ 7010

బీజీపీ 7426

కాంగ్రెస్‌ 1532

బీజీపీ లీడ్ 416

3 రౌండ్లు ముగిసే సరికి టీఆర్‌ఎస్ 415 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

4 వ రౌండ్‌లో

టీఆర్ఎస్ 4854 (26343)

బీజీపీ 4555 (25730)

కాంగ్రెస్‌ 1817 (8200)

టీఆర్ఎస్ లీడ్ 613

4 రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ 714 పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉంది.

5 వ రౌండ్‌లో

టీఆర్ఎస్ 6162 (32405)

బీజీపీ 5245 (30975)

కాంగ్రెస్‌ (10055)

టీఆర్ఎస్ లీడ్ 1430

5 రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ 1631 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

6వ రౌండ్‌లో

టీఆర్ఎస్ 6016 (38521)

బీజీపీ 5378 (36352)

కాంగ్రెస్‌ 1962 (12025)

బీఎస్పీ 280 (1517)

టీఆర్ఎస్ లీడ్ 638

6 రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ 2169 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

7వ రౌండ్‌లో

టీఆర్ఎస్ 7189

బీజీపీ 6803

కాంగ్రెస్‌

టీఆర్ఎస్ లీడ్ 386

7 రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ 2555 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

8వ రౌండ్‌లో

టీఆర్ఎస్ 6620 (52433)

బీజీపీ 6088 (49243)

కాంగ్రెస్‌ 907 (14596)

బీఎస్పీ 297 (2063)

టీఆర్ఎస్ లీడ్ 532

8 రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ 319 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

9వ రౌండ్‌లో

టీఆర్ఎస్ 7517 (59860)

బీజీపీ 6665 (55908)

కాంగ్రెస్‌ 1684 (16280)

బీఎస్పీ 315 (2378)

టీఆర్ఎస్ లీడ్ 852

9 రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ 3952 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

10వ రౌండ్‌లో

టీఆర్ఎస్ 7499

బీజీపీ 7015

కాంగ్రెస్‌

టీఆర్ఎస్ లీడ్ 484

10 రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ 4416 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

11వ రౌండ్‌లో

టీఆర్ఎస్ 7214 (74577)

బీజీపీ 5853 (68776)

కాంగ్రెస్‌ 1788 (19415)

బీఎస్పీ 260 (2886)

టీఆర్ఎస్ లీడ్ 1361

11 రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ 5801 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

12వ రౌండ్‌లో

టీఆర్ఎస్ 7448 (82025)

బీజీపీ 5448 (74224)

కాంగ్రెస్‌ 1828 (21243)

బీఎస్పీ 310 (3196)

టీఆర్ఎస్ లీడ్ 2000

12 రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ 7801 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

13వ రౌండ్‌లో

టీఆర్ఎస్ 6691 (74577)

బీజీపీ 5406 (68776)

కాంగ్రెస్‌ 1788 (19415)

బీఎస్పీ 260 (2886)

టీఆర్ఎస్ లీడ్ 1285

13 రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ 9136 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

14వ రౌండ్‌లో

టీఆర్ఎస్ 6612 (95328)

బీజీపీ 5557 (85127)

కాంగ్రెస్‌ 1177 (23626)

బీఎస్పీ 416 (3997)

టీఆర్ఎస్ లీడ్ 1055

14 రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ 10201 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

15వ రౌండ్‌లో

టీఆర్ఎస్ 1270 (96598)

బీజీపీ 1358 (86485)

కాంగ్రెస్‌ 238 (23864)

బీఎస్పీ 148 (4145)

బీజేపీ లీడ్ 88

15 రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ 10113 ఓట్ల ఆధిక్యం + పోస్టల్ బ్యాలెట్ 194

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీఆర్‌ఎస్‌ 4 ఓట్ల ఆధిక్యం సాధించింది.

పోస్టల్ బ్యాలెట్ మొత్తం ఓట్లు 686.

TRS 228

BJP 224

BSP 10

Other 88

తొలి పోలింగ్ కేంద్రం జై కేసారంలో టీఆర్ఎస్ ఆధిక్యం