విరహంతో ఎద ఎత్తులన్ని యదేచ్ఛగా చూపిస్తున్న బోల్డ్ బ్యూటీ.. శ్రద్ధగా గమనిస్తున్న ఫ్యాన్స్

టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ శ్రద్ధా దాస్. ఈ ముద్దుగుమ్మ అందాలని నెటిజన్స్ చాలా శ్రద్ధగా గమనిస్తూ ఉంటారు. మంచి అందం, టాలెంట్ ఉన్నా కూడా అవకాశాలు పెద్దగా రాకపోవడంతో గ్లామర్ షోనే నమ్ముకుంది ఈ బోల్డ్ భామ. సినిమా అవకాశాలు, టీవీషోస్ వంటివి ఏమి లేకపోవడంతో సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలు, వీడియోలు పంచుకుంటూ తెగ రచ్చ చేస్తుంది. తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ రెడ్ స్కర్ట్ లో మెరిసింది. స్లీవ్ లెస్ స్కర్ట్ లో ఆమె అందాలను ఆరబోస్తూ… సోఫాలో విరహ వేదన చెందుతూ అదరహో అనిపించింది. ఉబికి వచ్చే ఎద అందాలతో టాప్ యాంగిల్లో పోజులిచ్చిన ఈ భామని చూసి ప్రతి ఒక్కరు థ్రిల్ అవుతున్నారు.
శ్రద్ధా దాస్ అందాలకి కుర్రాళ్ల హృదయాలు గగ్గోలు పెడుతున్నాయి.. ప్రస్తుతం ఈ రెడ్ డ్రెస్‌లో శ్రద్ధా హాట్ అందాలు దుమారం రేపుతున్నాయి. విరహ వేదన నెక్ట్స్ లెవల్ అని, సినిమాలు లేకపోతే ఇలా అయిన అందరి దృష్టిని ఆకర్షించాలని శ్రద్ధా ఇంత గ్లామర్ షో చేస్తుందని కొందరు ముచ్చటించుకుంటున్నారు. రెడ్ డ్రెస్‌లో గుంటూరు మిర్చీని మించిన ఘాటు రేపుతూ శ్రద్ధా దాస్ ఇచ్చిన పోజులు అదరహో అని చెప్పాలి. `సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం` చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు సినిమాలు చేసింది. కాని ఏది కలిసి రాలేదు.
హీరోయిన్ గా ఆఫర్స్ తగ్గడంతో కొన్ని సినిమాలలో గ్లామర్ రోల్స్ తోనే మెరిసింది. వ్యాంప్ తరహా పాత్రలతో అలరించే ప్రయత్నం చేసింది. కాని అవన్నీ ఈ అమ్మడికి పెద్దగా ఉపయోగపడలేదు. తెలుగులో `డైరీ`, `అధినేత`, `ఆర్య2`, `మరో చరిత్ర`, `డార్లింగ్`, `నాగవళ్లి`, `ముగ్గురు`, `మొగుడు`, `రేయ్` చిత్రాలు చేసింది. `బందిపోటు`, `సూపర్ స్టార్ కిడ్నాప్`లో స్పెషల్ రోల్స్ చేసింది. `గుంటూరు టాకీస్` వంటి చిత్రాలలో శ్రద్ధా నటించగా, `డిక్టేటర్`లో ఐటెమ్ సాంగ్ చేసింది. సినిమాల విషయం పక్కన పెడితే ‘ఢీ’ షో ద్వారా మాత్రం శ్రద్ధా దాస్‌కు మంచి క్రేజ్ వచ్చింది. ఆ షోలో ఆమె డ్రెస్సింగ్, డైలాగ్స్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఢీ తాజా సీజన్లో శ్రద్ధాను తప్పించేశారు.