గాలిలో ఢీ కొన్న సుఖోయ్, మిరేజ్ యుద్ద విమానాలు
విధాత: మధ్యప్రదేశ్ మోరెనా ప్రాంతంలో భారత విమానయాన సంస్థకు చెందిన సుఖోయ్-30, మిరేజ్ 2000 ఎయిర్ క్రాఫ్ట్‌లు ఢీ కొన్నట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది. ఇవి రెండూ గ్వాలియర్ విమానాశ్రయం నుంచి గాలిలోకి ఎగిరిన కొద్ది సేపట్లోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు చెప్తున్నారు. ప్రమాదం జరిగన సమయంలో సుఖోయ్‌లో ఇద్దరు పైలట్లు, మిరేజ్‌లో ఒక పైలట్ ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే… ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న విమానయాన సంస్థ ఇద్దరు పైలట్లు […]

విధాత: మధ్యప్రదేశ్ మోరెనా ప్రాంతంలో భారత విమానయాన సంస్థకు చెందిన సుఖోయ్-30, మిరేజ్ 2000 ఎయిర్ క్రాఫ్ట్‌లు ఢీ కొన్నట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది. ఇవి రెండూ గ్వాలియర్ విమానాశ్రయం నుంచి గాలిలోకి ఎగిరిన కొద్ది సేపట్లోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు చెప్తున్నారు.
ప్రమాదం జరిగన సమయంలో సుఖోయ్‌లో ఇద్దరు పైలట్లు, మిరేజ్‌లో ఒక పైలట్ ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే… ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న విమానయాన సంస్థ ఇద్దరు పైలట్లు సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది.