గల్లీబాయ్ ప్రేమలో అమితాబ్ మనవరాలు..!
బాలీవుడ్ బిగ్ బాస్ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలీ ప్రేమలో ఉందా అంటే అవుననే సమాదానాలు వస్తున్నాయి. గత రెండేళ్లుగా ఈ గుమ్మ గల్లీ బాయ్ సినిమా ఫేమ్ సిద్దాంత్ చతుర్వేది తో ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి.బాలీవుడ్ లో వారికి ఎంతో మన్నన ఉన్నప్పటికి నవ్య నవేలి మాత్రం సినిమాల్లో అడుగు పెట్టకుండా ఫ్యామిలి బిజినెస్ చూసుకుంటుంది.