ప‌వ‌న్ అభిమానుల‌పై పోలీసుల లాఠీచార్జ్

విధాత‌,ప.గో: నరసాపురం మండలం సీతారామపురంలో రోడ్డు పై పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు,వేడుకల్లో పాల్గొన్న సుమారు 400 మంది యువకులు.దీంతో ట్రాఫిక్ కు అంతరాయం కలగడడం తో పవన్ అభిమానులు పై లాఠీ ఛార్జ్ చేసి చెదర గొట్టిన పోలీసులు.పోలీసులు దౌర్జన్యం నశించాలి , సీఎం డౌన్ డౌన్ అంటూ ఆందోళన చేస్తున్న పవన్ అభిమానులు.