తల్లి తండ్రులు ఫోన్ కొనివ్వలేదని యువతి ఆత్మహత్య
వికారాబాద్: జిల్లాలో విషాదం . దోమ మండలం దిర్సంపల్లిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.తల్లి తండ్రులు తనకు సెల్‌ఫోన్ కొనివ్వడం లేదని మనస్థాపం చెంది యువతి(17) ఆత్మహత్యకు పాల్పడింది. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన దంపతులు.. దిర్సంపల్లి పౌల్ట్రీ ఫాంలో కూలీలుగా పని చేస్తున్నారు. తండ్రి గులాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.