వంగమర్తి బ్రిడ్డి వద్ధ 3.60లక్షల నగదు పట్టివేత

నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలో బుధవారం పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వంగమర్తి బ్రిడ్జి వద్ద రెండు వాహనాల్లో 3.60లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

వంగమర్తి బ్రిడ్డి వద్ధ 3.60లక్షల నగదు పట్టివేత

విధాత : నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలో బుధవారం పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వంగమర్తి బ్రిడ్జి వద్ద రెండు వాహనాల్లో 3.60లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదుకు ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో సీజన్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ ఇంట్లో తనిఖీల్లో 130కిలోల వెండి అభరణాలు పట్టుబడ్డాయి. పోలీసులు వీటికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు.