నర్సంపేట బిట్స్ కాలేజీలో దారుణం
విధాత: వరంగల్ నర్సంపేట లో దారుణం చోటు చేసుకుంది.నర్సంపేట బిట్స్ కాలేజీలో నలుగురు విద్యార్థుల మద్య ఘర్షణ జరిగింది.ఈ ఘర్షణలో పాలిటెక్నిక్ విద్యార్థి సంజయ్ ను రెండో అంతస్తు పైనుంచి కిందకు తోసిన తోటి విద్యార్థులు.సంజయ్ ను ఆసుపత్రకి తరలించగా చికిత్స పొందుతు మృతి.సంజయ్ నుమకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి చెందిన విద్యార్థి.