నాటుసారా తయారీ స్థావరాలపై దాడులు

విధాత :స్పెషల్ పార్టీ, పోలీసు, స్పెషల్ బ్రాంచ్, ఎస్.ఈ.బి ఆధ్వర్యంలో భారీ కూంబింగ్ ఆపరేషన్..పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రకాశం జిల్లా సరిహద్దు రామేశ్వరం గ్రామ సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో నాటుసారా తయారీ స్థావరాలపై దాడులు. 9 ప్రాంతాల్లో 17 డ్రమ్ముల్లో దాదాపు 3 వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసిన స్పెషల్ పార్టీ, పోలీస్, స్పెషల్ బ్రాంచ్, ఎస్.ఈ.బి సిబ్బంది.ఘటనా ప్రాంతాల్లో 20 కిలోల నల్ల బెల్లం, 5 లీటర్ల నాటుసారా స్వాధీనం.జిల్లా […]

నాటుసారా తయారీ స్థావరాలపై దాడులు

విధాత :స్పెషల్ పార్టీ, పోలీసు, స్పెషల్ బ్రాంచ్, ఎస్.ఈ.బి ఆధ్వర్యంలో భారీ కూంబింగ్ ఆపరేషన్..పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రకాశం జిల్లా సరిహద్దు రామేశ్వరం గ్రామ సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో నాటుసారా తయారీ స్థావరాలపై దాడులు.

9 ప్రాంతాల్లో 17 డ్రమ్ముల్లో దాదాపు 3 వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసిన స్పెషల్ పార్టీ, పోలీస్, స్పెషల్ బ్రాంచ్, ఎస్.ఈ.బి సిబ్బంది.ఘటనా ప్రాంతాల్లో 20 కిలోల నల్ల బెల్లం, 5 లీటర్ల నాటుసారా స్వాధీనం.జిల్లా ఎస్.పి కె.కె.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ పర్యవేక్షణలో భారీ ఆపరేషన్.అభినందించిన జిల్లా ఎస్.పి శ్రీ కె.కె.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్.