కోవిడ్ ఆసుపత్రిలో దారుణం
కాకినాడ GGH కోవిడ్ ఆసుపత్రిలో దారుణం విధాత:నిన్న రాత్రి ఆక్సిజన్ మాస్క్ లో ఉన్న పేషంట్ బెడ్ మీద నుంచి పడిపోయినా సాయం చెయని వైద్య బృందం.ఊపిరాడక మరణించిన డాక్టర్ మురళీకృష్ణ .డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తన తండ్రిని కొల్పాయాను అని చెప్తున్నా ఉష.GGH లో ఉష కాంటాక్ట్: +917981164198 మీడియాతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్న ఉష..దయచేసి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో కవర్ చేయగలరు.

కాకినాడ GGH కోవిడ్ ఆసుపత్రిలో దారుణం
విధాత:నిన్న రాత్రి ఆక్సిజన్ మాస్క్ లో ఉన్న పేషంట్ బెడ్ మీద నుంచి పడిపోయినా సాయం చెయని వైద్య బృందం.ఊపిరాడక మరణించిన డాక్టర్ మురళీకృష్ణ .డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తన తండ్రిని కొల్పాయాను అని చెప్తున్నా ఉష.GGH లో ఉష కాంటాక్ట్: +917981164198 మీడియాతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్న ఉష..దయచేసి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో కవర్ చేయగలరు.