గత నెల 12నకరోనా తో మృతి.. నేడు ఇంటికి తిరిగివచ్చిన మహిళ .. షాక్ లో కుటుంబసభ్యులు
విధాత:అంత్యక్రియలు ముగిసిన తరువాత మహిళ తిరిగిరావడంతో అవాక్కయిన కుటుంబ సభ్యులు – కరోనాతో గత నెల 12న విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన క్రిష్టియన్ పేటకు చెందిన ముత్యాల గిరిజమ్మ – 15వ తేదిన గిరిజమ్మ చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగించిన విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది – మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబ సభ్యులు – నేడు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి జగ్గయ్యపేటకు తిరిగొచ్చిన గిరిజమ్మ.