ముగ్గురు బాలికల అదృశ్యం..ఆపై శవాలుగా
విధాత,నిర్మల్: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం అదృశ్యమైన ముగ్గురు బాలికల మృతదేహాలు తెల్లారేసరికి సింగన్గావ్ చెరువులో లభ్యమయ్యాయి. ఈ ఘటన తానూరు మండలం సింగన్గావ్ గ్రామంలో చోటు చేసుకుంది. మృతులు సునీత(16), వైశాలి(14), అంజలి(14)గా పోలీసులు గుర్తించారు. సునీత, వైశాలి అక్కాచెల్లెళ్లు కాగా అంజలి వీరి సమీప బంధువు. ఈ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.