కర్నూలులో కత్తులు, ఇనుప రాడ్లతో ఘర్షణ

విధాత‌:కర్నూలు జిల్లా డోన్ పాత పేటలో మరోసారి కత్తులు, ఇనుప రాడ్లతో ఘర్షణ జ‌రిగింది.ఇరువర్గాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే చందు అనే యువకుని పై కత్తులతో దాడి చేయ‌గా తీవ్ర రక్తగాయలయ్యాయి.అక్కడికక్కడే రక్తపు మడుగులో స్పృహ కోల్పోయిన చందు పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రవేట్ అంబులెన్స్ లోకర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.వీరి మ‌ధ్య పాత క‌క్ష‌లే ఘర్షణకు కారణం అని స‌మాచారం.పాత పేటలో ఒకవర్గం అరాచకాలు అరికట్టాలని మ‌రోవర్గం పోలీసులకు ఫిర్యాదు.